RajakeeyaaluRajakeeyaalu

Wednesday, May 24, 2017

S&P500
2398.42
+4.4
+0.18%
 
NASDAQ
6138.71
+5.09
+0.08%
 
NYSE
11604.62
+19.41
+0.17%
 
MMM
197.73
-0.78
-0.39%
 
AXP
77.2
+0.22
+0.29%
 
T
38.31
+0.06
+0.16%
 
BA
183.49
-0.18
-0.10%
 
CAT
103.63
+1.34
+1.31%
 
CVX
106.27
+0.15
+0.14%
 
CSCO
31.76
+0.17
+0.54%
 
KO
44.39
+0.21
+0.48%
 
DD
77.34
-0.04
-0.05%
 
XOM
82.58
+0.29
+0.35%
 
GE
28.28
+0.1
+0.35%
 
GS
219.64
+3.62
+1.68%
 
HD
154.83
-1.13
-0.72%
 
INTC
35.86
+0.09
+0.25%
 
IBM
152.03
-0.61
-0.40%
 
JNJ
127.52
+0.26
+0.20%
 
JPM
85.76
+1.06
+1.25%
 
MCD
147.82
-0.37
-0.25%
 
MRK
64.55
+0.51
+0.80%
 
MSFT
68.68
+0.23
+0.34%
 
NKE
52.2
+0.63
+1.22%
 
PFE
32.14
+0.02
+0.06%
 
PG
86.08
-0.13
-0.15%
 
TRV
121.66
+0.01
+0.01%
 
UNH
175.22
+0.52
+0.30%
 
UTX
122.07
+0.41
+0.34%
 
VZ
45.48
0.00
0.00%
 
V
93.86
+0.55
+0.59%
 
WMT
78.49
-0.06
-0.08%
 
DIS
107.02
-0.61
-0.57%
 
S&P500
2398.42
+4.4
+0.18%
 
NASDAQ
6138.71
+5.09
+0.08%
 
NYSE
11604.62
+19.41
+0.17%
 
MMM
197.73
-0.78
-0.39%
 
AXP
77.2
+0.22
+0.29%
 
T
38.31
+0.06
+0.16%
 
BA
183.49
-0.18
-0.10%
 
CAT
103.63
+1.34
+1.31%
 
CVX
106.27
+0.15
+0.14%
 
CSCO
31.76
+0.17
+0.54%
 
KO
44.39
+0.21
+0.48%
 
DD
77.34
-0.04
-0.05%
 
XOM
82.58
+0.29
+0.35%
 
GE
28.28
+0.1
+0.35%
 
GS
219.64
+3.62
+1.68%
 
HD
154.83
-1.13
-0.72%
 
INTC
35.86
+0.09
+0.25%
 
IBM
152.03
-0.61
-0.40%
 
JNJ
127.52
+0.26
+0.20%
 
JPM
85.76
+1.06
+1.25%
 
MCD
147.82
-0.37
-0.25%
 
MRK
64.55
+0.51
+0.80%
 
MSFT
68.68
+0.23
+0.34%
 
NKE
52.2
+0.63
+1.22%
 
PFE
32.14
+0.02
+0.06%
 
PG
86.08
-0.13
-0.15%
 
TRV
121.66
+0.01
+0.01%
 
UNH
175.22
+0.52
+0.30%
 
UTX
122.07
+0.41
+0.34%
 
VZ
45.48
0.00
0.00%
 
V
93.86
+0.55
+0.59%
 
WMT
78.49
-0.06
-0.08%
 
DIS
107.02
-0.61
-0.57%
 

అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను మోసం చేస్తూ జ‌నాన్ని గిల్లుతున్న మోడీ

  • January 10, 2017 | UPDATED 22:42 IST Views: 237
హిందుత్వానికి, హైంద‌వ మ‌తానికి తామే బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌మంటూ కాషాయాన్ని క‌ప్పుకొని, ఊరూ-వాడా డ‌ప్పుకొట్టుకొంటూ మ‌రీ తిరుగుతుంటారు క‌మ‌ల‌నాథులు. ఇదంతా ఓటు బ్యాంకు రాజ‌కీయ‌ కోస‌మే అనేది.. ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. హిందువుల మ‌నోభావాల‌ను రెచ్చ‌గొట్ట‌డం.. ప‌బ్బం గ‌డుపుకోవ‌డ‌మ‌నేది బీజేపీకి ముందు నుంచీ ఉన్న అల‌వాటు. అందుకే- ఎన్నిక‌లను ఎదుర్కొన్న ప్ర‌తీసారీ రామ మందిరం అంశాన్ని తెర‌మీదికి తెచ్చింది.
ఆ అల‌వాటు ఇప్ప‌టికీ మానుకోలేదు. ఈ సారి హిందువుల మ‌నోభావాల‌ను రెచ్చ‌గొట్ట‌డం కాదు గానీ.. హిందువుల మ‌నోభావాల‌ను కించ ప‌రిచే ప‌నికి పూనుకొంది. సంక్రాంతి పండుగ నాడు త‌ప్ప‌నిస‌రి సెల‌వు రోజును, ఐచ్ఛిక సెల‌వుగా మార్చివేసింది. దీనిపై తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురు కావ‌డంతో.. ఆన‌క నాలిక్క‌ర‌చుకుని వెన‌క్కి తీసేసుకుంది. దీన్ని తొంద‌ర‌పాటుగా చెప్పుకోవ‌చ్చా?  వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింద‌ని భావించ‌వ‌చ్చా?
bjp1
హైంద‌వ సంస్కృతిపై బీజేపీ దాడి:
సంక్రాంతి పండుగ సెల‌వు ఈనాటిది కాదు. ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచీ సంక్రాంతి పండుగ సెలవును ఆస్వాదిస్తూ వ‌స్తున్నాం. ద‌క్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ‌. కోట్లాదిమంది రైతుల‌తో ముడిప‌డి ఉన్న సెల‌వు ఇది. కంప‌ల్స‌రీ లీవ్‌గా ఉన్న ఈ సౌక‌ర్యాన్ని రిస్ట్రిక్టెడ్ హాలిడే జాబితాలో చేర్చింది. పండుగ ముంగిట్లో ఈ నిర్ణ‌యం తీసుకుంది కేంద్రంలో న‌రేంద్ర‌మోడీ నేతృత్వం వ‌హిస్తోన్న ఎన్డీఏ ప్ర‌భుత్వం. దీనిపై ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి- సూటిగా చెప్పాలంటే- త‌మిళ‌నాడు నుంచి ఎదురైన వ్య‌తిరేక‌త అసాధార‌ణం.
త‌మిళ‌నాడులో రాజ‌కీయ పార్టీల‌న్నీ ఏక‌మ‌య్యాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై రాజ‌కీయాల‌కు అతీతంగా స్పందించారు అక్క‌డి నేత‌లు. త‌మ రాష్ట్ర సంస్కృతి, సంప్ర‌దాయాల మీద కేంద్రం దాడి చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు త‌మిళులు. త‌మిళ ప్ర‌జ‌లు వారికి బాస‌ట‌గా నిలిచారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టుపై నిషేధం విధించారు. దీనిపై అసంతృప్తి చెలరేగుతున్న స‌మ‌యంలోనే- సంక్రాంతి సెల‌వు వ్య‌వ‌హారం తెరమీదికి రావ‌డంతో అన్ని రాజ‌కీయ పార్టీలూ స్పందించాయి.
bjp2bjp3
ఈ నిర్ణ‌యం స‌రికాదంటూ అన్నా డీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ.. కేంద్రానికి లేఖ రాశారు. జ‌న‌వ‌రి 11న రాష్ట్రవ్యాప్త ఉద్య‌మానికి డీఎంకే పిలుపు ఇచ్చింది. దానికి కొన‌సాగింపుగా ఆ మ‌రుస‌టి రోజే తాము నిర‌స‌న తెలియ‌జేస్తామని ద్ర‌విడార్ క‌జ‌గం నేత వీర‌మ‌ణి ప్ర‌క‌టించారు. ఎండీఎంకే సైతం నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను చేప‌ట్ట‌డానికి సిద్ధమైంది. త‌మిళ‌నాడుకు చెందిన కేంద్ర‌ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మాఖ్య మంగ‌ళ‌వార‌మే ధ‌ర్నా చేప‌ట్టింది. నిర‌స‌నల తీవ్ర‌త ప‌తాక స్థాయికి చేరుకుంటుండ‌టంతో కేంద్రం వెన‌క్కి త‌గ్గింది. `రిస్ట్రిక్టెడ్‌ హాలిడే` ఉత్త‌ర్వుల‌ను ఉప‌సంహ‌రించింది.
ఇక్క‌డితో ఆగిపోయిన‌ట్టేనా?
కేంద్రం వెన‌క్కి త‌గ్గ‌డంతో ఈ వివాదం స‌ద్దుమ‌ణిగిన‌ట్టేనా?  జ‌ల్లిక‌ట్టు క‌థేమైంది?  జ‌ల్లిక‌ట్టును నిషేధం ఇంకా అలాగే కొన‌సాగుతోంది. సంక్రాంతి పండుగ సమీపిస్తుండ‌టంతో ఈ నిషేధాన్ని ఎత్తేయించ‌డానికి త‌మిళ‌నాడుకు చెందిన రాజ‌కీయ పార్టీలు మోడీతో భేటీ కానున్నాయి. ఈ వ్య‌వ‌హారం చూస్తోంటే త‌మిళ‌నాడులో లేని వివాదాల‌ను రేకెత్తించి.. అక్క‌డి అన్నా డీఎంకే ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డ‌మే ప్ర‌ధాన కారణంగా క‌నిపిస్తోంది. 
bjp4
డిసెంబ‌ర్ 25..గుడ్ గ‌వ‌ర్నెన్స్‌
డిసెంబ‌ర్ 25వ తేదీకి రెండు ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఒక‌టి క్రిస్మ‌స్‌. క్రైస్త‌వ సోద‌రుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన రోజు అది. జీస‌స్ జ‌యంతి కావ‌డంతో ఆ రోజున సెలవు. రెండోది.. మాజీ ప్ర‌ధాన‌మంత్రి అట‌ల్ బిహారీ వాజ్‌పేయి జ‌న్మ‌దినం. బీజేపీ మూల పురుషునిగా చెప్పుకొనే వాజ్‌పేయికి పార్టీ నేత‌ల్లో అత్యున్న‌త స్థానం ఉంది. ప్ర‌తి నేత‌, ప్ర‌తి కార్య‌క‌ర్తా వాజ్‌పేయిని గురువు, దైవంగా భావిస్తారు. ఇది బీజేపీకి మాత్ర‌మే ప‌రిమితం. ఆ పార్టీ నేత‌ల వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం. దీన్ని దేశం మొత్తానికీ అపాదించింది ఎన్డీఏ ప్ర‌భుత్వం.
bjp5
ఏటా డిసెంబ‌ర్ 25న గుడ్ గ‌వ‌ర్నెన్స్ అనే కార్య‌క్రమాన్ని నిర్వ‌హించాల‌ని ప్ర‌క‌టించింది. అన్ని పాఠ‌శాల‌లు, విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో దీన్ని ఏటా నిర్వ‌హించాలంటూ స‌ర్కుల‌ర్ జారీ చేసింది. దీన‌ర్థం ఏంటి?  ఆ రోజు సెల‌వు లేద‌న్న‌ట్టే క‌దా?  గుడ్ గ‌వ‌ర్నెన్స్ నాడు ప్ర‌భుత్వం త‌ర‌ఫున అధికారికంగా ప‌లు కార్య‌క్రమాల‌ను నిర్వ‌హించాల్సిన అవ‌సరం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు విధుల‌కు హాజ‌రు కావాల్సిందే. విద్యార్థులు పాఠ‌శాల‌ల‌కు త‌ర‌లాల్సిందే.
అక్టోబ‌ర్ 2.. స్వ‌చ్ఛ‌భార‌త్!
bjp6
అక్టోబ‌ర్ 2. దానికున్న ప్ర‌త్యేక‌త గురించి ఏ చిన్న‌పిల్లాణ్ని అడిగినా చెబుతారు. జాతిపిత మహాత్మాగాంధీ జ‌యంతి. ఆ రోజూ సెల‌వే. ఆ రోజు సెల‌వు లేకుండా.. స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు న‌రేంద్ర మోడీ. కార‌ణం? సెల‌వును ప‌రోక్షంగా ర‌ద్దు చేసిన‌ట్టే. ఓ చేత్తో చీపురు, మ‌రో చేత్తో త‌ట్టా ప‌ట్టుకుని చెత్త ఎత్త‌డానికి త‌ర‌లాల్సి వ‌స్తోంది. ఈ త‌తంగ‌మంతా చూస్తోంటే- జ‌నాన్ని గిల్లడం.. వాళ్లు ఏడుస్తుంటే ఆనందంగా చూస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది కేంద్రం వైఖ‌రి.