RajakeeyaaluRajakeeyaalu

Wednesday, May 24, 2017

S&P500
2398.42
+4.4
+0.18%
 
NASDAQ
6138.71
+5.09
+0.08%
 
NYSE
11604.62
+19.41
+0.17%
 
MMM
197.73
-0.78
-0.39%
 
AXP
77.2
+0.22
+0.29%
 
T
38.31
+0.06
+0.16%
 
BA
183.49
-0.18
-0.10%
 
CAT
103.63
+1.34
+1.31%
 
CVX
106.27
+0.15
+0.14%
 
CSCO
31.76
+0.17
+0.54%
 
KO
44.39
+0.21
+0.48%
 
DD
77.34
-0.04
-0.05%
 
XOM
82.58
+0.29
+0.35%
 
GE
28.28
+0.1
+0.35%
 
GS
219.64
+3.62
+1.68%
 
HD
154.83
-1.13
-0.72%
 
INTC
35.86
+0.09
+0.25%
 
IBM
152.03
-0.61
-0.40%
 
JNJ
127.52
+0.26
+0.20%
 
JPM
85.76
+1.06
+1.25%
 
MCD
147.82
-0.37
-0.25%
 
MRK
64.55
+0.51
+0.80%
 
MSFT
68.68
+0.23
+0.34%
 
NKE
52.2
+0.63
+1.22%
 
PFE
32.14
+0.02
+0.06%
 
PG
86.08
-0.13
-0.15%
 
TRV
121.66
+0.01
+0.01%
 
UNH
175.22
+0.52
+0.30%
 
UTX
122.07
+0.41
+0.34%
 
VZ
45.48
0.00
0.00%
 
V
93.86
+0.55
+0.59%
 
WMT
78.49
-0.06
-0.08%
 
DIS
107.02
-0.61
-0.57%
 
S&P500
2398.42
+4.4
+0.18%
 
NASDAQ
6138.71
+5.09
+0.08%
 
NYSE
11604.62
+19.41
+0.17%
 
MMM
197.73
-0.78
-0.39%
 
AXP
77.2
+0.22
+0.29%
 
T
38.31
+0.06
+0.16%
 
BA
183.49
-0.18
-0.10%
 
CAT
103.63
+1.34
+1.31%
 
CVX
106.27
+0.15
+0.14%
 
CSCO
31.76
+0.17
+0.54%
 
KO
44.39
+0.21
+0.48%
 
DD
77.34
-0.04
-0.05%
 
XOM
82.58
+0.29
+0.35%
 
GE
28.28
+0.1
+0.35%
 
GS
219.64
+3.62
+1.68%
 
HD
154.83
-1.13
-0.72%
 
INTC
35.86
+0.09
+0.25%
 
IBM
152.03
-0.61
-0.40%
 
JNJ
127.52
+0.26
+0.20%
 
JPM
85.76
+1.06
+1.25%
 
MCD
147.82
-0.37
-0.25%
 
MRK
64.55
+0.51
+0.80%
 
MSFT
68.68
+0.23
+0.34%
 
NKE
52.2
+0.63
+1.22%
 
PFE
32.14
+0.02
+0.06%
 
PG
86.08
-0.13
-0.15%
 
TRV
121.66
+0.01
+0.01%
 
UNH
175.22
+0.52
+0.30%
 
UTX
122.07
+0.41
+0.34%
 
VZ
45.48
0.00
0.00%
 
V
93.86
+0.55
+0.59%
 
WMT
78.49
-0.06
-0.08%
 
DIS
107.02
-0.61
-0.57%
 

బంధుప్రీతి,అధికార దుర్వినియోగం,ఆశ్రిత పక్షపాతం….AP లో అంతా బహిరంగమే

  • January 10, 2017 | UPDATED 18:52 IST Views: 276

బామ్మర్దికోరూలు..ఇతరులకోరూలు
వియ్యంకుడి సినిమాపై అధిక శ్రద్ధ… చిరు సినిమా ఫంక్షన్ కు ఇబ్బందులు
చిల్లర పనులతో చంద్రబాబు బదనాం
రుద్రమదేవి విషయంలో అన్యాయం చేశారంటున్న గుణశేఖర్

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి. ఐదు కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రంటే ఏ స్థాయిలో మసలుకోవాలి. ఎన్నివర్గాలు, ఎన్నికులాలు, ఎన్ని వృత్తులు, ఎన్ని పరిశ్రమలు…ఎంతమంది సందర్శకులు, ఎన్ని విన్నపాలు….వినతులు..అవన్నీ ఓపిగ్గా విని ఎవరికీ నష్టం కలిగించని, కష్టం కలిగించని నిర్ణయాలు తీసుకోవాలి. ఏమైనా రాగద్వేషాలున్నా బయటపడకుండా గుట్టుగా లోలోపల తమ యవ్వారాలు పూర్తి చేయాలిగానీ. ప్రజల ఖర్మేందోగానీ చంద్రబాబు మాత్రం ఏం చేసినా అంతా బహిర్గతమే. హేవిటో..ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోతున్నారు. అంతేకాకుండా తన కోపాన్ని, కడుపుమంటను ఏకంగా బహిర్గతం చేస్తున్నారు.

khaidi150

ముఖ్యంగా సినిమాల విషయంలో ఆయన తీరు మరింత దిగజారినట్లుగా ఉందని ప్రజలు చెప్పుకుంటున్నారు.
సంక్రాంతి పండగ సంద్భంగా బాలకృష్ణ నటించిన చరిత్రాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితోబాటు చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నంబర్150 విడుదల కానున్నాయి. అయితే తన వియ్యంకుడు, బామ్మర్ది అయిన శాతకర్ణి చిత్రం విషయంలో చంద్రబాబు అమితమైన శ్రద్ధ చూపారు. అంతే కాకుండా దానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. చరిత్రాత్మక చిత్రం అన్న కారణంగా వినోదపన్ను రాయితీనీ ప్రకటించారు. ఈ పన్ను మినహాయింపు విషయంలో అన్ని చిత్రాలకూ ఒకేలా స్పందించి ఉంటే పెద్దగా విమర్శలు వచ్చేవి కావు. కానీ గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన రాణి రుద్రమదేవి చిత్రానికి ఇదే విధంగా పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన చేసిన వినతిని అధికారులు పక్కన బెట్టారు. ఈసారి బాలకృష్ణ నటించిన శాతకర్ణికి మాత్రం పన్ను మినహాయింపునిస్తూ తన పక్షపాత బుద్ధిని చాటుకున్నారు. దీంతో గుణశేఖర్ తీవ్రఆవేదనకు లోనై ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసి సంచలనం సృష్టించారు. తాను గతంలో చెల్లించిన వినోదపన్నును తిరిగి చెల్లించాలని కోరారు. యావత్ మహిళా లోకానికే స్పూర్తిగా నిలిచి తెలుగునేలను ఏలిన మహిళా సామ్రాజ్ణి రుద్రమదేవి చరిత్రను సినిమాగా తీస్తే పన్ను మినహాయింపు ఇవ్వకుండా ఇప్పుడు బామ్మర్ది చిత్రానికి ఇస్తారా ఇదేం న్యాయం అంటూ ప్రశ్నించారు.

gunasekhar

అంతే కాకుండా చిరంజీవి నటించిన ఖైదీనంబర్ 150 చాత్రానికి సంబంధించిన పాటలు, ట్రైలర్ విడుదలకు విజయవాడలో అనుమతిని సైతం నిరాకరించిన చంద్రబాబు తన ప్రాధాన్యం బంధువులకేనని చెప్పకనే చెప్పారు. ఇవన్నీ ఒకెత్తయితే తాజాగా ఏపీ సీఎం అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి లోకేష్ ట్వీట్ చేస్తూ బాలయ్యమావయ్య, ఇతరులు తమ నటనతో అదరగొట్టేశారు అంటూ ట్వీట్ చేయడం జనాన్ని విస్తుపోయేలా చేసింది. ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ ఖాతాను ఇతరులు ఎలా వినియోగిస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. లోకేష్ ముఖ్యమంత్రి కుమారుడు కావచ్చు, బ్యాక్ ఆఫీసులో కూర్చుని సెటిల్మెంట్లు చేయడం, కమిషన్లు వసూలు చేయడం మినహా ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏం లేదు. కానీ ఇప్పుడాయన నేరుగా ముఖ్యమంత్రి ట్విట్టర్ అకౌంట్ నుంచి మెసేజీలు పోస్టు చేయడం నైతికంగా ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

malokamtweetcmtweet

తనకు నచ్చిన నాయకుడు, మంత్రులు ఎంతటి అరాచకాలు చేస్తున్నా కిమ్మనకుండా ఉండే చంద్రబాబు తనకు గిట్టని వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తారన్న విషయం మరోమారు తేటతెల్లమైంది.

Stay with us

Stay with us